చంద్రబాబు ఇంటి దగ్గర మంటలు

| Edited By:

May 03, 2019 | 4:53 PM

ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కరకట్ట పక్కన ఎండుగడ్డి తగులబడటంతో మొదలైన మంటలు.. ఆ తరువాత పక్కనే ఉన్న అరటి తోటకు వ్యాపించాయి. దీంతో ఆ తోట కాస్తా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పేశారు.

చంద్రబాబు ఇంటి దగ్గర మంటలు
Follow us on