అమెరికా, భారత్ మధ్య స్నేహబంధం.. మీడియాతో కెల్లీయాన్ కాన్వే
TV9 Telugu Digital Desk | Edited By:
Updated on: Jul 27, 2019 | 1:02 PM
అమెరికాతో భారత్ సంబంధాలు బలోపేతమవుతున్నాయని ప్రకటించారు వైట్ హైస్ కౌన్సెలర్ కెల్లీయాన్ కాన్వే.. కశ్మీర్ విషయంలో ప్రధాని మోదీ తన మధ్యవర్తిత్వం కోరారని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యాల నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వంతో సంబంధాలు మరింత పటిష్టమవుతున్నాయని కాన్వే ప్రకటించారు. సెప్టెంబర్ మాసంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ తో సమావేశం కోసం ఇరు దేశాల అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.