అట్లాంటాలో భారత ప్రధాని మోదీకి మద్దతుగా ప్రవాసులు ర్యాలీ నిర్వహించారు. మోదీ ఎగైన్ అనే నినాదంతో అట్లాంటా వీధుల్లో ప్లకార్డులతో బీజేపీ సభ్యులు హల్ చల్ చేశారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సభ్యులు ఆ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.