ట్రంప్, జో బైడెన్ ల ప్రసంగాలకు ‘మ్యూట్ బటన్ తో ‘ కళ్లెం !
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ ట్రంప్, డెమొక్రాట్ క్యాండిడేట్ జో బైడెన్ మధ్య గురువారం ముఖాముఖి డిబేట్ జరగనుంది. గతంలో వీళ్ళ ప్రసంగాలు ఒకరిపై ఒకరి ఆరోపణలు, ప్రత్యారోపణలతో గందరగోళంగా మారడంతో..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ ట్రంప్, డెమొక్రాట్ క్యాండిడేట్ జో బైడెన్ మధ్య గురువారం ముఖాముఖి డిబేట్ జరగనుంది. గతంలో వీళ్ళ ప్రసంగాలు ఒకరిపై ఒకరి ఆరోపణలు, ప్రత్యారోపణలతో గందరగోళంగా మారడంతో ఈ సారి ప్రెసిడెన్షియల్ కమిషన్ తగిన జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి పదిహేను నిముషాలకొకసారి ఒకరు మాట్లాడాక మైక్రోఫోన్ లను సైలెన్స్ అంటే మ్యూట్ చేస్తారు. రెండు నిముషాల పాటు అది ఆలా సైలెన్స్ మోడ్ లో ఉంటుంది. గత నెల 29 న జరిగిన డిబేట్ లో ట్రంప్ మాటిమాటికీ ట్రంప్..బైడెన్ స్పీచ్ కి అడ్డుతగులుతూ వచ్చారు.