ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా హోళీ వేడుకలు

అమెరికాలో హోళీ వేడుకలకు విశేష స్పందన వస్తోంది. ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో హోళీ సంబరాలు ఘనంగా జరిగాయి. మోరిస్‌విల్లె పార్క్‌లో పిల్లా పెద్దా రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. 

Edited By:

Updated on: Apr 05, 2019 | 8:16 PM