AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunita Williams: సునీతా విలియమ్స్ అంతరిక్షంలో రెండు ప్రత్యేక రికార్డ్‌లు.. అవేంటో తెలుసా?

Sunita Williams: భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. కేవలం వారం రోజుల పాటు అంతరిక్షంలోకి వెళ్లిన వీరు.. ఏకంగా 9 నెలల పాటు అక్కడే ఉండిపోయారు. ఎట్టకేలకు ఇప్పుడు భూమిపైకి తిరిగి వచ్చేందుకు సమయం ఆసన్నమైంది..

Sunita Williams: సునీతా విలియమ్స్ అంతరిక్షంలో రెండు ప్రత్యేక రికార్డ్‌లు.. అవేంటో తెలుసా?
Subhash Goud
|

Updated on: Mar 18, 2025 | 2:51 PM

Share

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది. వారం రోజుల కోసం వెళ్లిన సునీత విలియమ్స్‌.. సాంకేతిక సమస్య తలెత్తడంతో 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. సునీతా విలియమ్స్ తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి స్పేస్ ఎక్స్ డ్రాగన్‌లో తిరిగి రానున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. గత 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు వ్యోమగాములు చిక్కుకుపోయారు. ఇద్దరు బాగానే ఉన్నారు. గతంలో ఆమె ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆ ఫోటోల్లో చాలా సన్నగా కనిపించారు. ఆరోగ్యం క్షీణించినప్పటికీ సునీతా విలియమ్స్ ఈ ఎనిమిది నెలల్లో రెండు ప్రత్యేకమైన రికార్డులను నెలకొల్పారు.

తొలి మహిళగా రికార్డ్‌

వరుసగా ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు సునీతా విలియమ్స్. చాలా నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్నారు. ఈ ఘనత సాధించిన మెుదటి మహిళగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా అత్యధిక స్పేస్ వాక్ లు చేసిన తొలి మహిళగా సునీతా విలియమ్స్ పేరిట రికార్డు నమోదైంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Sunita Williams: సునీత విలియమ్స్ జీతం ఎంతో తెలుసా? అంతరిక్షంలో ఉన్నందుకు అదనంగా ఎంత?

తొమ్మిది స్పేస్ వాక్‌లు:

సునీతా విలియమ్స్ కు ఇది మూడో స్పేస్ ట్రిప్. ఈ మూడు ట్రిప్పులతో కలిపి ఆమె ఇప్పటివరకు తొమ్మిది స్పేస్ వాక్‌లు చేశారు. ఈ సమయంలో 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ లో గడిపారు. 2006-07లో సునీత తన తొలి అంతరిక్ష ప్రయాణంలో మొత్తం 29 గంటల 17 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు. ఒక మహిళ చేసిన సుదీర్ఘ స్పేస్ వాక్ ఇదే కావడం విశేషం. గతంలో 21 గంటలకు పైగా స్పేస్ వాక్ చేసిన కేథరిన్ థార్న్ టన్ పేరిట ఈ రికార్డు నమోదైంది. సునీత తన మూడు అంతరిక్ష యాత్రల్లో ఇప్పటివరకు మొత్తం తొమ్మిది స్పేస్ వాక్ లు చేశారు. ఈ స్పేస్ వాక్ ల మొత్తం సమయం 62 గంటల 6 నిమిషాలకు చేరుకుందని రికార్డులు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: Sunita williams: సమయం ఆసన్నమైంది.. సునీతా విలియమ్స్‌ భూమిపైకి ఎప్పుడు చేరుకుంటారంటే..

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు