Watch Video: వామ్మో! ఈజిప్ట్‌ మమ్మీలకు ప్రాణం పోస్తున్న లేటెస్ట్‌ టెక్నాలజీ.. షాకింగ్ వీడియో..

మమ్మీలకు ప్రాణం వస్తే ఎలా ఉంటాయో తెలుసా ..! నెట్టింట వైలర్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో..

Watch Video: వామ్మో! ఈజిప్ట్‌ మమ్మీలకు ప్రాణం పోస్తున్న లేటెస్ట్‌ టెక్నాలజీ.. షాకింగ్ వీడియో..
Egypt Mummies
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 20, 2022 | 12:43 PM

హాలీవుడ్‌ మూవీ ‘మమ్మీ’ చూడని వాళ్లు ఉండరు. అలాగే ఈజిఫ్ట్‌ మమ్మీలంటే కూడా దాదాపు అందరికీ తెలుసు. ఈజిఫ్ట్ మనకు ఎప్పటికీ మిస్టరీయే. వేల సంవత్సరాల రాజుల శవాల్ని భద్రపరిచి పిరమిడ్స్‌ కట్టిన విధానం ప్రపంచాన్ని ఆశ్చర్చంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి వాటికి ప్రాణం వస్తే ఎలా ఉంటుందో ఊహించండి.. టెక్నాలజీ యుగంలో అసాధ్యం అనే మాటకు తావే లేదు. ఇంపాజిబుల్‌ అనుకునే ఎన్నింటినో పాజిబుల్‌ చేస్తున్నారు మానవులు. అందుకు ఉదాహరణే ఈ వీడియో.

ఇందులో వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వారికి రూపం వస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇటీవల ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌అనే మాట ఎక్కువగా వినపడుతోంది. మానవుని మేధస్సుకి మెషీన్‌ వేగం తోడైతే ఊహించని ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. ఈ ఏఐని సరిగ్గా వాడుకున్నట్లయితే అలాంటి ఎన్నో ఫలితాలు వస్తాయని ఈ వీడియో రుజువుచేస్తుంది. ఏఐ టెక్నాలజీతో మమ్మీల ముఖ చిత్రాలు ఎలా ఉంటాయనే ఓ వీడియో ట్విటర్లో తిరుగుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను వాలా అఫ్షర్ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీన్ని చూసిన వేలాదిమంది నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి