NASAN: మరో కొత్త గ్రహం గుర్తించిన నాసా… దాని పేరేంటి? అక్కడ వాతావరణం ఎలా ఉంది? ( వీడియో )
ఇతర గ్రహాలపై మనిషి జీవించే అవకాశం ఉందా? అనే ప్రశ్నపై ఎన్నో ఎళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. భూమి లాంటి మరో ఆవాసం కోసం ఎన్నాళ్లుగానో వెతుకుతున్నారు.
ఇతర గ్రహాలపై మనిషి జీవించే అవకాశం ఉందా? అనే ప్రశ్నపై ఎన్నో ఎళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. భూమి లాంటి మరో ఆవాసం కోసం ఎన్నాళ్లుగానో వెతుకుతున్నారు. తాజాగా వారి ఆశలు చిగురించేలా సూపర్ ఎర్త్ ఒకటి కనిపించింది. మన పొరుగునే ఉన్న ఆల్ఫా సెంటరీ నక్షత్రం చుట్టూ ఒక కొత్త గ్రహం తిరుగుతుంది. ఈ గ్రహం నెప్ట్యూన్ కన్నా చిన్నది, భూమి కన్నా పెద్దదిగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.నాసా సైంటిస్తులు చేపట్టిన ఎక్సోప్లానెట్ అన్వేషణ కార్యక్రమంలో భాగంగా ఎన్ఈఏఆర్ పరికరాన్ని ఉపయోగించి ఈ గ్రహాన్ని కనుగొన్నారు. ఈ గ్రహానికి TOI-1231 బి ఎక్సోప్లానెట్‌గా పేరు పెట్టారు.భూమికి 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం నెప్ట్యూన్ గ్రహాన్ని పోలి ఉంటుంది. దీనిపై 134 డిగ్రీల ఫారెన్‌హీట్ (57 సెల్సియస్) వేడి ఉష్ణోగ్రత ఉంటుంది.
వైరల్ వీడియోలు
Latest Videos