అసెంబ్లీలో వదిలిన ఆ గ్యాస్: సభను రద్దుచేసిన స్పీకర్

| Edited By:

Aug 10, 2019 | 10:34 AM

మన దేశంలో లాగే.. పలు దేశాల్లో కూడా అసెంబ్లీలు ఉంటాయి. కెన్యాలోని అసెంబ్లీలో కూడా ప్రస్తుతం హాట్‌ హాట్‌గా చర్చలు జరుగుతోన్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరి విమర్శలతో హోరెత్తుతోంది. ఇంతా హాట్ చర్చల సమయంలో ఓ సభ్యుడు.. గ్యాస్.. వదిలారు. అంతే.. దీంతో.. సభంతా దుర్ఘంతపు వాసన అలుముకుంది. ఆ వాసను భరించలేని సభ్యులు సభను వదిలి బయటకు పరుగులు తీశారు. దీంతో.. స్పీకర్‌ కూడా సభను రద్దు చేసి బయటకు పరుగులు తీశారు. అనంతరం.. […]

అసెంబ్లీలో వదిలిన ఆ గ్యాస్: సభను రద్దుచేసిన స్పీకర్
Follow us on

మన దేశంలో లాగే.. పలు దేశాల్లో కూడా అసెంబ్లీలు ఉంటాయి. కెన్యాలోని అసెంబ్లీలో కూడా ప్రస్తుతం హాట్‌ హాట్‌గా చర్చలు జరుగుతోన్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరి విమర్శలతో హోరెత్తుతోంది. ఇంతా హాట్ చర్చల సమయంలో ఓ సభ్యుడు.. గ్యాస్.. వదిలారు. అంతే.. దీంతో.. సభంతా దుర్ఘంతపు వాసన అలుముకుంది. ఆ వాసను భరించలేని సభ్యులు సభను వదిలి బయటకు పరుగులు తీశారు. దీంతో.. స్పీకర్‌ కూడా సభను రద్దు చేసి బయటకు పరుగులు తీశారు.

అనంతరం.. దీనిపై సభలో చర్చ నెలకొంది. ఆ గ్యాస్ వదిలింది ఎవరు తనకు తెలుసని ఎమ్మెల్యే జూలియస్ గయా స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణను ఖండించి.. అధ్యక్షా.. ఆ ఒకరు నేను కాదని స్పీకర్‌కి తెలిపారు. అయితే.. ప్రస్తుతం ఈ న్యూస్ కాస్తా వైరల్‌గా మారింది. ఇది తెలిసిన నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.