బంగారు గనిలో కుప్పకూలిన బతుకులు

| Edited By:

Nov 08, 2019 | 3:36 PM

అక్రమ బంగారు గనిలో తవ్వకాలు.. అమాయక ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. బంగారు గనులకు కేరాఫ్ అడ్రస్‌ అయిన సౌతాఫ్రికాలో.. ఓ బంగారు గని కుప్పకూలింది. దీంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. సిగ్విరి ప్రావిన్స్‌లోని కింటింగ్‌నాన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు.. అక్కడి అధికారులు తెలిపారు. ముఖ్యంగా గినియా ప్రాంతంలో బంగారం, వజ్రాలు, బాక్సైట్, ఇనుప ఖనిజం నిల్వాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతం అక్రమ మైనింగ్‌కు కేరాఫ్ […]

బంగారు గనిలో కుప్పకూలిన బతుకులు
Follow us on

అక్రమ బంగారు గనిలో తవ్వకాలు.. అమాయక ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. బంగారు గనులకు కేరాఫ్ అడ్రస్‌ అయిన సౌతాఫ్రికాలో.. ఓ బంగారు గని కుప్పకూలింది. దీంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. సిగ్విరి ప్రావిన్స్‌లోని కింటింగ్‌నాన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు.. అక్కడి అధికారులు తెలిపారు. ముఖ్యంగా గినియా ప్రాంతంలో బంగారం, వజ్రాలు, బాక్సైట్, ఇనుప ఖనిజం నిల్వాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతం అక్రమ మైనింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతుండటంతో.. తరుచూ ఇక్కడ మైనింగ్ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఫిబ్రవరిలో నొరస్సోబాలో బంగారు గని కుప్పకూలడంతో… 17మంది చనిపోయారు.