కోడి గుడ్లు పేలడం ఏంది స్వామి! ఖర్మ కాకపోతేనూ!

యూ ట్యూబ్‌లో, వెబ్ సైట్స్‌లో చూసి వంటలు ట్రై చేస్తున్నారా? జాగ్రత్త సుమీ!. మరీ బ్లైండ్‌గా ఫాలో అయితే మోహం మాడిపోవడం ఖాయం. ఎందుకు ఇంతలా చెప్తున్నామ్ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. కోడిగుడ్డు పేలి మోహం అంతా కాలిపోయినా వారిని ఎవరైనా చూశారా?. కోడి గుడ్డు ఎందుకు పేలుతుంది? పేలినా మోహమంతా ఎందుకు కాలుతుంది..సిల్లీ క్వచ్ఛన్స్ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పే న్యూస్ వింటే మీకు దిమ్మ తిరగడం ఖాయం. ఇంగ్లాండ్‌లోని వర్సెస్టర్‌సైర్ నగరానికి చెందిన బెదానీ […]

కోడి గుడ్లు పేలడం ఏంది స్వామి! ఖర్మ కాకపోతేనూ!
eggs explode in microwave
Follow us

|

Updated on: Aug 17, 2019 | 3:19 PM

యూ ట్యూబ్‌లో, వెబ్ సైట్స్‌లో చూసి వంటలు ట్రై చేస్తున్నారా? జాగ్రత్త సుమీ!. మరీ బ్లైండ్‌గా ఫాలో అయితే మోహం మాడిపోవడం ఖాయం. ఎందుకు ఇంతలా చెప్తున్నామ్ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. కోడిగుడ్డు పేలి మోహం అంతా కాలిపోయినా వారిని ఎవరైనా చూశారా?. కోడి గుడ్డు ఎందుకు పేలుతుంది? పేలినా మోహమంతా ఎందుకు కాలుతుంది..సిల్లీ క్వచ్ఛన్స్ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పే న్యూస్ వింటే మీకు దిమ్మ తిరగడం ఖాయం.

ఇంగ్లాండ్‌లోని వర్సెస్టర్‌సైర్ నగరానికి చెందిన బెదానీ రాసర్ అనే యువతి డెలీష్ అనే వెబ్‌సైట్‌లో చూసి కోడిగుడ్డు కూరను ట్రై చేస్తోంది. అచ్చంగా అందులో చెప్పినట్టే ఇన్‌స్రక్షన్స్ ఫాలో అవుతూ.. మైక్రోవేవ్ ఓవెన్‌లో గుడ్లు పెట్టింది. అవి హీట్ ఎక్కువయ్యి పేలకుండా ఉండాలంటే సాల్ట్ వేయాలని వెబ్‌సైట్‌లో ఉంది. దాంతో ఆమె కూడా అలాగే చేసి ఓవెన్‌లో పెట్టింది.ఇక ఉడికి పోయాయని బయటకు తీయ్యగానే ఒక్కసారిగా గుడ్లు బ్లాస్ట్ అయ్యాయి. దీంతో ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పటల్ వెళ్లడం కాస్త లేట్ అయితే కన్ను తీసేయాల్సి వచ్చేదని వైద్యులు తెలిపారట. మరి రాసిన వెబ్ సైట్ వారి తప్పో, ఈవిడ వంటలో లోపమో తెలీదు కానీ..చావు తప్పి కన్నులోట్టబోయినంత పనయ్యింది. ఏదైనా లెర్నర్స్ వంటలు నేర్చకునేముందు కాస్త జాగ్రత్తలు వహించండి.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో