యూజర్లకు హెచ్చరిక.. ఇకపై ఆ పేర్లు, గ్రూపులకు బ్యాన్ పడినట్లే.?

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు అప్పుడప్పుడూ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి ఆశ్చర్యపరచడమే కాకుండా కొన్నిసార్లు కఠినమైన పరిమితులు పెట్టి షాక్‌కు కూడా గురి చేస్తుంది. రీసెంట్‌గా వాట్సాప్ తన వినియోగదారులకు ఒక హెచ్చరికను జారీ చేసింది. అసభ్యకరమైన, హింసను ప్రేరేపించే విధంగా ఉండే ఎటువంటి పదాలతోనైనా గ్రూప్ పేర్లు గానీ, అకౌంట్ పేర్లను గానీ పెట్టుకుంటే తక్షణమే ఆ గ్రూపులను బ్యాన్ చేస్తోంది. ఇప్పటికే అలాంటి పేర్లతో ఉన్న పలు […]

యూజర్లకు హెచ్చరిక.. ఇకపై ఆ పేర్లు, గ్రూపులకు బ్యాన్ పడినట్లే.?
Follow us

|

Updated on: Nov 12, 2019 | 6:40 PM

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు అప్పుడప్పుడూ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి ఆశ్చర్యపరచడమే కాకుండా కొన్నిసార్లు కఠినమైన పరిమితులు పెట్టి షాక్‌కు కూడా గురి చేస్తుంది. రీసెంట్‌గా వాట్సాప్ తన వినియోగదారులకు ఒక హెచ్చరికను జారీ చేసింది.

అసభ్యకరమైన, హింసను ప్రేరేపించే విధంగా ఉండే ఎటువంటి పదాలతోనైనా గ్రూప్ పేర్లు గానీ, అకౌంట్ పేర్లను గానీ పెట్టుకుంటే తక్షణమే ఆ గ్రూపులను బ్యాన్ చేస్తోంది. ఇప్పటికే అలాంటి పేర్లతో ఉన్న పలు అకౌంట్లు, గ్రూపులను పర్మినెంట్‌గా బ్యాన్ చేసి… యూజర్లు తమ అకౌంట్లు, గ్రూపులకు పెట్టే పేర్లు ఆమోదయోగ్యం అయినవి ఉండాలని సూచిస్తోంది.

ఏది ఏమైనా వాట్సాప్‌లో అకౌంట్ గానీ, గ్రూప్ గానీ ఒకసారి బ్యాన్ అయితే.. మళ్ళీ తిరిగి పొందటం అసాధ్యం.. అందుకే వినియోగదారులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో