మార్చి 19న ధురంధర్ Vs టాక్సిక్
యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టాక్సిక్ టీజర్ మార్చి 19న సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది. అదే రోజు ధురంధర్ సీక్వెల్ కూడా రానుండటంతో, బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద క్లాష్ అనివార్యమైంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య జరుగుతున్న ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారోనని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టాక్సిక్ సినిమా టీజర్, కంటెంట్ బోల్డ్ గా ఉండబోతుందని స్పష్టం చేసింది. ఈ టీజర్ తో మార్చి 19న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. దీంతో యష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే, అదే రోజున బ్లాక్ బస్టర్ ధురంధర్ సీక్వెల్ కూడా విడుదల కానుండటంతో, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ క్లాష్ తప్పదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్యాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఉన్న ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కావడంతో, “యష్ వర్సెస్ రణవీర్” ఫైట్ ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ధురంధర్‌కు మొదటి భాగం విజయం, యష్ కు కేజీఎఫ్ క్రేజ్ తోడుగా ఉన్నాయని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సడన్‌గా తీరిన హీరోయిన్ల కొరత.. కుర్ర హీరోలకు పండగే
హిట్టు కొట్టాల్సిందేనమ్మా.. ఛాన్స్ లేదు
రప్ఫాడిస్తాం.. కామెడీ సినిమాలే బాక్సాఫీస్ బొనాంజా
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

