Oldest heart: ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన 38 కోట్ల సంవత్సరాల నాటి గుండె.. మీరు ఒకసారి చూడండి.

Oldest heart: ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన 38 కోట్ల సంవత్సరాల నాటి గుండె.. మీరు ఒకసారి చూడండి.

Anil kumar poka

|

Updated on: Sep 26, 2022 | 10:42 AM

వందలు, వేలు కాదండోయ్‌...ఏకంగా 38 కోట్ల సంవత్సరాల నాటి గుండెను ఆస్ట్రేలియాలో కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుండె. అంతరించిపోయిన ఎన్నో


వందలు, వేలు కాదండోయ్‌…ఏకంగా 38 కోట్ల సంవత్సరాల నాటి గుండెను ఆస్ట్రేలియాలో కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుండె. అంతరించిపోయిన ఎన్నో జీవజాతుల రహస్యాలను ఛేదిస్తున్న పరిశోధకులు.. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లే ప్రాంతంలో ‘గోగో రాక్‌ ఫార్మేషన్‌’లో తవ్వకాలు జరుపుతుండగా ఈ గుండె శిలాజం దొరికింది. గుండెతో పాటు కాలేయం, పొట్ట, పేగులు కూడా లభించాయి. ఈ అవయవాలు సొరచేపను పోలి ఉన్నాయని, ఇవి గోగో జాతికి చెందిన చేపవి అయి ఉంటాయని పెర్త్‌లోని కర్టిన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Sep 26, 2022 10:42 AM