USA with India: ఇండియాకు అత్యవసర సాయం చేస్తాం.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్… ( వీడియో )
USA with India: కోవిడ్ మహమ్మారితో సతమతమవుతున్న ఇండియాకు వెంటనే సహాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రకటించారు. భారత దేశానికి, ప్రజలకు అన్ని రకాల సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బైడెన్ ట్వీట్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: SBI: ఎస్బీఐ కొత్త సర్వీసులు…!! డెబిట్ కార్డు వాడే వారికి అదిరిపోయే బెనిఫిట్…!! ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos