యుగాంతం అలా వస్తుందా? ఒక క్విన్‌విజిన్ ట్రిల్లియన్ సంవత్సరాలకు వీడియో
మన విశ్వం 1360 కోట్ల సంవత్సరాల నాటిది. ఇప్పటివరకు మనకు తెలిసింది నాలుగు సంతే. ఇంకా గ్రహాంతరవాసులతో సహా అనేక విషయాలు అంత చిక్కకుండానే ఉన్నాయి. అయితే ఈ విశ్వం కూడా ఏదో ఒకనాడు అంతం కావాల్సిందే. నక్షత్రాలు, గ్రహాల తరహాలోనే ఈ విశ్వం కూడా ఏదో ఒకనాడు అంతరించక తప్పదు. అయితే అది ఎప్పుడు? 1360 కోట్ల సంవత్సరాల నాటి మన విశ్వం బిగ్ బ్యాంగ్ అనంతరం ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
అనేక పాలపుంతలు, ఎక్సోప్లానెట్స్, నక్షత్రాల గురించి ఇప్పటికే మనం కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం. శోధించిన దానికన్నా శోధించనిది ఎక్కువ ఉన్నదే. ఇప్పటివరకు మనకు తెలిసింది నాలుగు సంతే. ఇంకా గ్రహాంతరవాసులతో సహా అనేక విషయాలు అంత చిక్కకుండానే ఉన్నాయి. అయితే ఈ విశ్వం కూడా ఏదో ఒకనాడు అంతం కావాల్సిందే. నక్షత్రాలు, గ్రహాల తరహాలోనే ఈ విశ్వం కూడా ఏదో ఒకనాడు అంతరించకపోవక తప్పదు. అయితే అది ఎప్పుడు? తాజాగా నెదర్లాండ్స్ లోని రాడ్ బౌడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికర అంచనాకు వచ్చారు. ఒక క్విన్ ట్రిలియన్ సంవత్సరాల తర్వాత విశ్వం అంతమవుతుందని తెలిపారు. ఒక క్విన్ ట్రిలియన్ సంవత్సరాలు అంటే ఒకటి తర్వాత 78 జీరోలు వేసుకుంటే వచ్చే సంఖ్య. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ 1975లో ప్రతిపాదించిన కృష్ణబిలాల సిద్ధాంతం ఆధారంగా వీరి పరిశోధన కొనసాగింది. అంతరిక్షంలోని బ్లాక్ హోల్స్ మెటీరియల్ ను స్వాహా చేస్తూ నక్షత్రాలు నిరంతరాయంగా చనిపోతూ కొత్తవి ఉదయిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మన విశ్వం స్థిరంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
హృదయవిదారకం.. కొడుక్కి తల కొరివి పెట్టిన తల్లి వీడియో
ఇంట్లో తాబేలును ఆ దిశలో ఉంచితే .. పట్టిందల్లా బంగారమే వీడియో
ఈ యువకుడు చేసిన పనికి మీరైతే ఏం చేస్తారు?వీడియో

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
