చైనాలో సుడిగాలి బీభత్సం !! నెట్టింట వైరల్ అవుతున్న దృశ్యాలు
ఇటీవలే వర్షాలతో వణికిపోయిన చైనా దేశాన్ని ఇప్పుడు టోర్నడో బెంబేలెత్తించింది. డ్రాగన్ కంట్రీలో ఓ టోర్నడో బీభత్సం సృష్టించింది. ప్రకృతి సృష్టించిన ఈ విధ్వంసం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తీవ్రగాయాల పాలయ్యారు. స్థానిక మీడియా ప్రకారం జియాంగ్స్ ప్రావిన్స్‌లోని సుకియాన్ పట్టణంలో సెప్టెంబర్ 20 బుధవారం మధ్యాహ్నం టోర్నడో ఒక్కసారిగా విరుచుకుపడింది. నెమ్మదిగా ప్రారంభమైన సుడిగాలి క్షణాల్లోనే వేగాన్ని అందుకొని ఒక్కసారిగా పట్టణాన్ని చుట్టేసింది.
ఇటీవలే వర్షాలతో వణికిపోయిన చైనా దేశాన్ని ఇప్పుడు టోర్నడో బెంబేలెత్తించింది. డ్రాగన్ కంట్రీలో ఓ టోర్నడో బీభత్సం సృష్టించింది. ప్రకృతి సృష్టించిన ఈ విధ్వంసం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తీవ్రగాయాల పాలయ్యారు. స్థానిక మీడియా ప్రకారం జియాంగ్స్ ప్రావిన్స్‌లోని సుకియాన్ పట్టణంలో సెప్టెంబర్ 20 బుధవారం మధ్యాహ్నం టోర్నడో ఒక్కసారిగా విరుచుకుపడింది. నెమ్మదిగా ప్రారంభమైన సుడిగాలి క్షణాల్లోనే వేగాన్ని అందుకొని ఒక్కసారిగా పట్టణాన్ని చుట్టేసింది. భారీ శబ్దంతో పాటు వీచిన గాలికి ఇళ్ల పైకప్పులు గాలిలోకి ఎగిరాయి. పరిస్థితి భయానకంగా మారింది. అనంతరం.. కొన్ని చోట్ల భారీ వర్షం కురసింది. ఈ విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంటిబిడ్డతో విధులకు హాజరైన మేయర్ !! వైరల్‌గా మారిన ఆర్య రాజేంద్రన్ ఫొటోలు
గణపతి చేతిలో లడ్డూను ఎత్తుకెళ్ళిన దొంగ.. సీసీటీవీ కెమెరాలో రికార్డు
Balagam: వావ్.. 2024 ఆస్కార్ రేసులో బలగం.. ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చూసేయండి
TOP 9 ET News: రాహుల్ , రతిక ప్రైవేట్ ఫోటోలు లీక్ | మంచు విష్ణుకి షాకిచ్చిన హీరోయిన్
Rahul Sipligunj – Rathika: నెట్టింట లీకైన రాహుల్ – రతిక ప్రైవేట్ ఫోటోస్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

