గణపతి చేతిలో లడ్డూను ఎత్తుకెళ్ళిన దొంగ.. సీసీటీవీ కెమెరాలో రికార్డు
దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ కొలువుదీరిన మండపాల్లో గణపతి పూజలను అందుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక విగ్రహానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆయన చేతిలో పెట్టె లడ్డు ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. గణపతితో పాటు.. లడ్డుకూడా నవరాత్రులు భక్తులతో పూజలను అందుకుంటుంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిధిలోని మియాపూర్ మదినగూడ జాతీయ రహదారి పక్కన ఓంకార సేవా సమితి
దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ కొలువుదీరిన మండపాల్లో గణపతి పూజలను అందుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక విగ్రహానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆయన చేతిలో పెట్టె లడ్డు ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. గణపతితో పాటు.. లడ్డుకూడా నవరాత్రులు భక్తులతో పూజలను అందుకుంటుంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిధిలోని మియాపూర్ మదినగూడ జాతీయ రహదారి పక్కన ఓంకార సేవా సమితి గణపతి మండపాన్ని ఏర్పాటు చేసి.. భారీ గణపతి ప్రతిమకు భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలను నిర్వహిస్తున్నారు. పూజలో భాగంగా నాయకుడి చేతిలో లడ్డుని కూడా ప్రసాదంగా పెట్టారు. ఈ లడ్డుని నవరాత్రుల అనంతరం.. వేలం పాటలో దక్కించుకోవడానికి భక్తులు పోటీ పడతారు. వేలంలో ఈ లడ్డూను దక్కించుకుంటే కుటుంబానికి సిరి సంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balagam: వావ్.. 2024 ఆస్కార్ రేసులో బలగం.. ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చూసేయండి
TOP 9 ET News: రాహుల్ , రతిక ప్రైవేట్ ఫోటోలు లీక్ | మంచు విష్ణుకి షాకిచ్చిన హీరోయిన్
Rahul Sipligunj – Rathika: నెట్టింట లీకైన రాహుల్ – రతిక ప్రైవేట్ ఫోటోస్
Salaar: సలార్ దిమ్మతిరిగే పంచ్.. ఇక ఈ సంవత్సరం కూడా లేనట్టే !!
Samantha: ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు !! అసలు నమ్మకండి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

