చంటిబిడ్డతో విధులకు హాజరైన మేయర్ !! వైరల్‌గా మారిన ఆర్య రాజేంద్రన్ ఫొటోలు
తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈమధ్యే తల్లి అయిన ఆమె నెల రోజుల వయసున్న బిడ్డతో విధులకు హాజరైంది. పాపను ఒడిలో పట్టుకొని ఆఫీస్‌లో ఫైళ్లపై సంతకాలు చేస్తూ కెమెరావాళ్ల కంట పడింది. ప్రస్తుతం ఆర్య ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈకాలం మహిళలు వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నారని, మాతృత్వం అనేది ఆడవాళ్ల కెరీర్‌కు అడ్డంకి కాదని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈమధ్యే తల్లి అయిన ఆమె నెల రోజుల వయసున్న బిడ్డతో విధులకు హాజరైంది. పాపను ఒడిలో పట్టుకొని ఆఫీస్‌లో ఫైళ్లపై సంతకాలు చేస్తూ కెమెరావాళ్ల కంట పడింది. ప్రస్తుతం ఆర్య ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈకాలం మహిళలు వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నారని, మాతృత్వం అనేది ఆడవాళ్ల కెరీర్‌కు అడ్డంకి కాదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే.. మరికొందరు మాత్రం పబ్లిసిటీ కోసమే ఆర్య అలా చేస్తోందంటున్నారు. ఇకొందరైతే పని ప్రదేశాల్లో పసిపిల్లల్ని చూసుకునే ఏర్పాట్లు ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం ఆర్య రాజేంద్రన్ తిరువనంతపురం మేయర్ పదవికి ఎంపికైంది. అప్పటికీ ఆమె వయసు 21 ఏళ్లు. దాంతో, దేశంలోనే చిన్న వయస్కురాలైన మేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. ఆతర్వాత ఆమె సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సచిన్ దేవ్‌ను పెళ్లి చేసుకుంది. నెల రోజుల క్రితమే ఆర్య రాజేంద్రన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గణపతి చేతిలో లడ్డూను ఎత్తుకెళ్ళిన దొంగ.. సీసీటీవీ కెమెరాలో రికార్డు
Balagam: వావ్.. 2024 ఆస్కార్ రేసులో బలగం.. ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చూసేయండి
TOP 9 ET News: రాహుల్ , రతిక ప్రైవేట్ ఫోటోలు లీక్ | మంచు విష్ణుకి షాకిచ్చిన హీరోయిన్
Rahul Sipligunj – Rathika: నెట్టింట లీకైన రాహుల్ – రతిక ప్రైవేట్ ఫోటోస్
Salaar: సలార్ దిమ్మతిరిగే పంచ్.. ఇక ఈ సంవత్సరం కూడా లేనట్టే !!
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా

