అమెరికాలో రాజకోటల్లాంటి ఇళ్లున్న గ్రామం, ఇప్పడది పర్యాటక కేంద్రం.. ( వీడియో )

Phani CH

|

Updated on: May 19, 2021 | 6:40 AM

కొన్ని ప్లేసులు అక్కడున్న ఇళ్లతో ఫేమస్సవుతాయి..! ప్రత్యేకంగా కనిపించే ఇళ్లే టూరిస్టులను ఆకట్టుకునే ఆకర్షణాయంత్రాలవుతాయి.. అలాంటివే ఖెవ్‌సురైటీలో ఉన్న గ్రామాల్లోని నివాసాలు!