చైనా సొరంగాల నిర్మాణం.. శాటిలైట్‌ రిలీజ్‌ చేసిన పిక్స్ వైరల్‌.!

అణు క్షిపణులను నిల్వ చేయడానికి భూమిలో సొరంగాలు నిర్మిస్తోంది చైనా. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ ఇచ్చిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.