Viral Video: గొడుగుతో బ్రిటన్ ప్రధాని కుస్తీ..!! నెట్టింట తెగ వైరల్.. వీడియో
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఓ అధికారిక కార్యక్రమంలో గొడుగు కారణంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. రెండ్రోజుల క్రితం నిర్వహించిన పోలీస్ మెమోరియల్ కార్యక్రమంలో బోరిస్ జాన్సన్‌తో పాటు ప్రిన్స్ చార్లెస్, ఇతర ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: 62ఏళ్ల వృద్ధుడితో ప్రిన్సెస్ డయానా మేనకోడలు వివాహం.. ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్.. వీడియో
అమెరికా వర్సెస్ ఇండియాగా చంటిబిడ్డ స్నానం.. సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిన వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos