తొలిసారి చేతికర్రతో బయటకు వచ్చిన రాణి ఎలిజబెత్-2.. అలా చూసి షాక్ తిన్న ప్రజలు.. వీడియో
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 అంటే ఒక క్రేజ్.. ఎందుకో ఆమెకు సంబంధించిన ప్రతి విషయం ప్రత్యేకంగానే ఉంటుంది. ఆమె గురించి తెలుసుకోవాలని ఆదేశ ప్రజలే కాదు..
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 అంటే ఒక క్రేజ్.. ఎందుకో ఆమెకు సంబంధించిన ప్రతి విషయం ప్రత్యేకంగానే ఉంటుంది. ఆమె గురించి తెలుసుకోవాలని ఆదేశ ప్రజలే కాదు.. ప్రపపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆసక్తి చూపిస్తారు. పోనీ ఆవిడేమైనా పడుచుపిల్లా అంటే కాదు.. బ్రిటన్ రాణి వయసు ప్రస్తుతం 95 సంవత్సరాలు. ఈ ఏజ్‌లోనూ రాణివారు ఎంతో ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంటారు. బహుశా ఈ విషయమే ప్రజలకు ఆసక్తి రేకెత్తిస్తుంటుంది కాబోలు… తాజాగా ఎలిజబెత్ రాణికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవేంటో.. ఎందుకో చూసేద్దాం… సాధారణంగా ఎలిజబెత్ రాణి బయట ఎక్కడ కనిపించినా ఎవరి సాయం లేకుండా స్వతహాగా నడుస్తూ ఉంటారు. అయితే తొలిసారి ఎలిజబెత్ తన చేతిలో కర్ర పట్టుకొని బయటకు వచ్చారు. అక్టోబరు 12న లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో చర్చిలో సమావేశానికి హాజరైన ఎలిజబెత్ కర్ర సాయంతో నడుస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బుల్లెట్ నుంచి మనిషి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్! వీడియో
Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 32 మంది మృతి..(వీడియో)
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

