Queen Elizabeth: 96 ఏళ్ళు వయస్సు లో బర్త్ డే కేక్ ని భారీ ఖడ్గంతో కట్ చేసిన రాణి ఎలిజెబెత్…. ( వీడియో )
Queen Elizabeth

Queen Elizabeth: 96 ఏళ్ళు వయస్సు లో బర్త్ డే కేక్ ని భారీ ఖడ్గంతో కట్ చేసిన రాణి ఎలిజెబెత్…. ( వీడియో )

Updated on: Jun 14, 2021 | 9:30 AM

ఇంగ్లండ్ లోని కార్న్ వాల్ లో జరుగుతున్న జీ-7 సమ్మిట్ లో సరదా ఘటన ఒకటి జరిగింది.

ఇంగ్లండ్ లోని కార్న్ వాల్ లో జరుగుతున్న జీ-7 సమ్మిట్ లో సరదా ఘటన ఒకటి జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రాణి ఎలిజిబెత్ తన చర్యతో అందర్నీ ఆశ్చర్యపరిచారు..ఆహ్లాద పరిచారు. తన 70 సంవత్సరాల రాచరిక మహా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్లాటినం జూబిలీని సెలబ్రేట్ చేసుకున్నఈమె పుట్టినరోజు వేడుకలను సంబరంగా జరిపించాలనుకున్నారు సమ్మిట్ నిర్వాహకులు.. దీంతో భారీ కేక్ ను తెప్పించారు. దీన్ని సాధారణ చాకుతో కట్ చేసే బదులు మూడు అడుగుల పొడవైన ఖడ్గాన్ని కూడా వాళ్ళు తెప్పించారు. తెప్పించారు గానీ దీంతో ఆమె కేక్ కట్ చేయగలరా అని సందేహించారు. అయితే రాణిగారు మాత్రం ఏ జంకు లేకుండా సుతారంగా ఆ ఖడ్గం తోనే కట్ చేశారు. పక్కనే చాకు ఉందని చెప్పినా ఆమె సుతారంగా తిరస్కరించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Telangana Crime News: బర్త్‌డే పేరుతో రేవ్ పార్టీ.. మద్యం మత్తులో అమ్మాయిలతో డాన్సులు.. ( వీడియో )

నిర్లక్ష్యపు కాంట్రాక్టర్ కు చెత్తతో స్నానం.. !! శివసేన ఎమ్మెల్యే హుకూం.. ( వీడియో )