ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ..? వీడియో
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారని వస్తున్న వార్తలపై పాకిస్థాన్‌లో ఉద్రిక్తత నెలకొంది. పాక్ ప్రభుత్వం ఖండించినప్పటికీ, ఆర్మీ చీఫ్ అసిం మునీర్, ఆఫ్ఘన్ మీడియా పోస్టులతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇమ్రాన్ కుటుంబసభ్యులు, పీటీఐ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, ఆయన ఆరోగ్య స్థితిపై సైన్యం మౌనం ప్రశ్నార్థకంగా మారింది.
పాకిస్థాన్‌లో రాజకీయ నాయకుల భవిష్యత్తు ఎప్పుడూ ఊగిసలాటలోనే ఉంటుందని, సైన్యం మద్దతు లేకపోతే వారి పరిస్థితి దయనీయంగా మారుతుందని తరచుగా చెబుతుంటారు. ఇప్పుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. అవినీతి ఆరోపణలతో గత రెండేళ్లుగా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మరణించారని వస్తున్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ వార్తలను పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించి, ఇమ్రాన్ ఖాన్ జీవించే ఉన్నారని ప్రకటించింది. అయితే, ఆయన కుటుంబసభ్యులకు, పీటీఐ కార్యకర్తలకు కూడా జైలు అధికారులు ఆయనను చూపించడం లేదని, ఆదియాల జైలు వద్ద నిరసనలు తీవ్రమవుతున్నాయని తెలుస్తోంది
మరిన్ని వీడియోల కోసం :
ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో
వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో
” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో
ఎదురు తిరిగిన సంజనా.. నాగ్ సీరియస్! హౌస్ డోర్స్ ఓపెన్ వీడియో
వైరల్ వీడియోలు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
