సముద్రగర్భంలో పోటాపోటీగా ఉభయ కొరియాలా క్షిపణి ప్రయోగాలు.. వీడియో
నార్త్ కొరియా, సౌత్ కొరియా దేశాలు పోటాపోటీగా తమ ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ.. క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. తాజాగా దక్షిణ కొరియా సముద్రగర్భంలో క్షిపణి ప్రయోగాలు చేసి, సత్తా చాటింది.
నార్త్ కొరియా, సౌత్ కొరియా దేశాలు పోటాపోటీగా తమ ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ.. క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. తాజాగా దక్షిణ కొరియా సముద్రగర్భంలో క్షిపణి ప్రయోగాలు చేసి, సత్తా చాటింది. ఈ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జలాంతర్గామి నుంచి క్షిపణి పరీక్షలు నిర్వహించగలిగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న ఏడో దేశంగా నిలిచింది దక్షిణ కొరియా. కొత్తగా నిర్మించిన సబ్‌మెరైన్ అహ్ చంగ్ హో ద్వారా సముద్రగర్భంలో ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించినట్టుగా ద.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..