North Korea: సముద్రంలో అణ్వాస్త్రాన్ని ప్రయోగించిన ఉత్తర కొరియా.. అమెరికా, జపాన్‌కి వార్నింగ్!
అణుదాడి సామర్థ్యం ఉన్న సముద్రగర్భ డ్రోన్‌ను ఉత్తర కొరియా మిలిటరీ తాజాగా పరీక్షించింది. అమెరికా, జపాన్ సంయుక్తంగా చేపట్టిన నౌకాదళ విన్యాసానికి ప్రతిస్పందనగా ఈ టెస్ట్ చేసినట్లు చెప్పింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అండర్‌వాటర్ డ్రోన్‌ను పరీక్షించామనీ ఇది సముద్ర గర్భంలో శత్రువుల కదలికలను పసిగట్టి దాడి చేస్తుందని తెలిపింది. అమెరికా, దాని మిత్రదేశాల నౌకాదళ విన్యాసాలను అడ్డుకోవడానికి తమ ప్రతిచర్యలు ఇలాగే కొనసాగుతాయని ఉత్తర కొరియా సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
అణుదాడి సామర్థ్యం ఉన్న సముద్రగర్భ డ్రోన్‌ను ఉత్తర కొరియా మిలిటరీ తాజాగా పరీక్షించింది. అమెరికా, జపాన్ సంయుక్తంగా చేపట్టిన నౌకాదళ విన్యాసానికి ప్రతిస్పందనగా ఈ టెస్ట్ చేసినట్లు చెప్పింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అండర్‌వాటర్ డ్రోన్‌ను పరీక్షించామనీ ఇది సముద్ర గర్భంలో శత్రువుల కదలికలను పసిగట్టి దాడి చేస్తుందని తెలిపింది. అమెరికా, దాని మిత్రదేశాల నౌకాదళ విన్యాసాలను అడ్డుకోవడానికి తమ ప్రతిచర్యలు ఇలాగే కొనసాగుతాయని ఉత్తర కొరియా సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ కొరియాతో చర్చలు సాగించే వ్యవస్థలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. దక్షిణ కొరియాను నంబర్.1 శత్రువుగా నిర్వచించడానికి తన దేశం రాజ్యాంగాన్ని తిరగ రాస్తుందని అన్నారు. సరిహద్దుల్లో సూదిమొనంత స్థలం ఆక్రమించినా దక్షిణ కొరియా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలో ఈ డ్రోన్ పరీక్షలు జరగడం గమనించాల్సిన అంశం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీవితం నీటి బుడగ అంటే ఇదేనేమో..
జాతి వైరం మరిచి.. తల్లి ప్రేమను పంచి.. మానవత్వానికి మూగజీవాల పాఠం
రెచ్చిపోయిన రోడ్‌సైడ్ రోమియోలు..
దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..
జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో
పాపం.. గోల్డ్ అనుకొని స్కెచ్ వేశారు.. చివరికి..
ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..

