Jeff Bezos : అమెజాన్ సీఈవో పదవికి జెఫ్ బెజోస్ గుడ్ బై.. అతని మొత్తం సంపద ఎంతో తెలుసా?మరిన్ని వివరాలు..(వీడియో).
Jeff Bezos: అమేజాన్ అనే బ్రాండ్‌ను విశ్వ వ్యాప్తం చేశారు ఆ సంస్థ సీఈఓ జెఫ్ బెజోస్. మూడు దశాబ్దాలుగా అమేజాన్ సీఈఓగా విధులు నిర్వర్తిస్తోన్న బెజోస్ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా నుంచి అనకాపల్లి వరకు అమేజాన్ తన సేవలను అందిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : సోషల్ మీడియాలో ‘గృహలక్ష్మీ’ నటి మరో రచ్చ.. ముఖ్యమంత్రి పై షాకింగ్ కామెంట్స్..(వీడియో):actor kasturi shankar video.
వైరల్ వీడియోలు
Latest Videos