అమ్మా..నువ్వు దేవతవి అంతే.. ఉద్యోగులకు రూ. 80 లక్షల బోనస్ ప్రకటించిన లేడీ బాస్..

అమ్మా..నువ్వు దేవతవి అంతే.. ఉద్యోగులకు రూ. 80 లక్షల బోనస్ ప్రకటించిన లేడీ బాస్..

Phani CH

|

Updated on: Dec 21, 2022 | 7:30 PM

ఓవైపు టెక్‌ కంపెనీలన్నీ ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటిస్తూ ఇంటికి పంపిస్తుంటే ఓ కంపెనీ అధినేత్రి మాత్రం ఉద్యోగులకు ఊహించని రీతిలో బోనస్‌ ప్రకటించి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఓవైపు టెక్‌ కంపెనీలన్నీ ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటిస్తూ ఇంటికి పంపిస్తుంటే ఓ కంపెనీ అధినేత్రి మాత్రం ఉద్యోగులకు ఊహించని రీతిలో బోనస్‌ ప్రకటించి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. బాస్‌ మంచితనం చూసి ఆ ఉద్యోగులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆస్ట్రేలియాలో హాన్‌కాక్ ప్రాస్పెక్టింగ్ అనే మైనింగ్, అగ్రికల్చరల్ కంపెనీకి జార్జినా రెన్‌హార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. మైనింగ్ మొఘల్‌గా పేరుగాంచిన ఆమె 34 బిలియన్ డాలర్ల సంపదతో ఆస్ట్రేలియాలోని అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆమె తండ్రి స్థాపించిన హాన్‌కాక్ ప్రాస్పెక్టింగ్‌కు చెందిన రాయ్‌హిల్ అనే మరో సంస్థలోని ఉద్యోగులతో ఇటీవల ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె సంస్థలోని 10 మంది ఉద్యోగుల పేర్లను చదివి వినిపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండియాలోనే అత్యంత కాస్ల్టీ కారు కొన్న హైదరాబాదీ !! ధర తెలిస్తే షాక్ !!

ఓర్నీ.. ఈ వయసులో మీకిదేం పిచ్చిరా సామీ !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్‌ వీడియో

రైల్వే కూలీ నుంచి ఐఏఎస్‌గా.. వెరీ ఇంట్రెస్టింగ్‌ !!

పొట్ట కూటికోసం చిన్నారుల విన్యాసాలు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

సర్కార్‌ దవాఖానలో జడ్జి ప్రసవం.. ఆదర్శంగా జస్టిస్‌ షాలిని

 

Published on: Dec 21, 2022 07:30 PM