పొట్ట కూటికోసం చిన్నారుల విన్యాసాలు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
జానెడు పొట్ట నింపుకోడానికి ఇద్దరు చిన్నారులు రోడ్డు పక్కన విన్యాసాలు చేస్తున్నారు. ఓ చిన్నారి డోలు వాయిస్తుంటే, మరో చిన్నారి రకరకాల విన్యాసాలు చేస్తుంది.
జానెడు పొట్ట నింపుకోడానికి ఇద్దరు చిన్నారులు రోడ్డు పక్కన విన్యాసాలు చేస్తున్నారు. ఓ చిన్నారి డోలు వాయిస్తుంటే, మరో చిన్నారి రకరకాల విన్యాసాలు చేస్తుంది. అదంతా కామన్ అన్నట్టుగా అందరూ పక్కనుంచి వెళ్లిపోతున్నారే కానీ ఎవరూ ఆ చిన్నారుల దగ్గర ఆగి వారి ఫీట్స్ ను చూసి ఒక్కరూపాయి సహాయం చేయడానికి సిద్ధంగా లేరు. అలాంటి పరిస్థితిలో డోలు వాయిస్తున్న అమ్మాయికి కన్నీళ్లు వచ్చాయి. ఆమె గుండె పొరల్లోంచి దుఃఖం పొంగుకొచ్చింది. అయితే తన ఏడుపు తన జీవితాన్ని సులభతరం చేయదని ఆ బాలిక గ్రహించినట్లు అనిపిస్తుంది వీడియో చూస్తుంటే.. ఆ బాలిక రోడ్డుకు అవతలి వైపు తన సోదరి గారడీ చేస్తున్నప్పుడు.. కన్నీరు నిండిన కళ్లతో డోలు వేయించడానికి తిరిగి వెళుతుంది. ఈ వీడియో చూస్తే ఎవరి కళ్ళు అయినా కన్నీళ్లు పెట్టక మానవు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సర్కార్ దవాఖానలో జడ్జి ప్రసవం.. ఆదర్శంగా జస్టిస్ షాలిని
ప్రయాణికుల బంపర్ ఆఫర్.. గుంజీలు తీస్తే ఫ్రీగా బస్సు టిక్కెట్ !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

