AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ - అమెరికా మధ్య కీలక ఒప్పందం వీడియో

భారత్ – అమెరికా మధ్య కీలక ఒప్పందం వీడియో

Samatha J
|

Updated on: Nov 23, 2025 | 4:03 PM

Share

భారత్-అమెరికా మధ్య ₹826 కోట్ల విలువైన కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా అమెరికా నుంచి భారత్ జావలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థలను, ఎక్స్ కాలిబర్ ప్రొజెక్టైల్స్ ను కొనుగోలు చేయనుంది. ఈ అధునాతన ఆయుధాలు భారత సైన్యం రక్షణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతాయి, భూతల యుద్ధంలో పైచేయి సాధించేందుకు ఉపకరిస్తాయి.

భారత్-అమెరికా మధ్య ₹826 కోట్ల విలువైన కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా భారత సైన్యం కోసం అధునాతన క్షిపణి వ్యవస్థలు, మందుగుండు సామగ్రిని అమెరికా నుంచి కొనుగోలు చేయనున్నారు. యుద్ధ సమయాల్లో సైనికుల భద్రత, పోరాట సామర్థ్యం పెంపునకు అత్యాధునిక ఆయుధాలు అత్యంత ముఖ్యం. ఈ డీల్ లో భాగంగా 418 కోట్ల రూపాయల విలువైన 216 ఎం982ఏ1 ఎక్స్ కాలిబర్ ప్రొజెక్టైల్స్ తో పాటు 408 కోట్ల రూపాయల విలువైన 25 ఎఫ్జిఎం148 జావలిన్ క్షిపణి వ్యవస్థలను భారత్ కొనుగోలు చేస్తుంది. ఈ జావలిన్ వ్యవస్థలు కమాండ్ లాంచ్ యూనిట్లు, 100 వరకు మందుగుండుతో సహా విక్రయించబడతాయి.

మరిన్ని వీడియోల కోసం :

బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో

ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో

బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో