ఇక ‘తిరిగెళ్లాలి’ అనే టెన్షన్ F1 విద్యార్థులకు ఉండదు వీడియో
అమెరికాలో ఉన్నత విద్య, ఆ పై మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిలవ్వాలని కలలు కంటారు. అయితే, ఈ డ్రీమ్ సాకారం కావడం ఇప్పుడు అంత ఈజీ కాదు. విదేశీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది అమెరికా. F-1 వీసా నిబంధనల్లో 'ఇంటెంట్ టు లీవ్' అనే కఠిన నిబంధనను రద్దు చేసే దిశగా 'డిగ్నిటీ యాక్ట్-2025' ప్రతిపాదించబడింది. దీనివల్ల చదువు తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాలనే నిరూపణ అవసరం ఉండదు. ఈ మార్పులు విద్యార్థుల సంఖ్యను పెంచుతాయని అంచనా.
నిజానికి, F-1 స్టూడెంట్ వీసాలు చాలా వరకు ఈ ‘తిరిగి వెళ్లే ఉద్దేశం’ అంటే ఇంటెంట్ టు లీవ్ నిరూపించుకోలేక తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ ఏడాది మన భారతీయ విద్యార్థులకు వీసాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం ఇదే. ఉన్నత చదువుల తర్వాత అక్కడే ఉద్యోగం వెతుక్కోవాలని లేదా స్థిరపడాలని చూసే విద్యార్థులకు ఇది పెద్ద అడ్డంకిగా మారింది. ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలు, యూనివర్సిటీలలో భారీ ఉపకారవేతనంతో చదువుకోడానికి భారతీయ విద్యార్థులకు అవకాశం లభించినా.. వీసా మంజూరు కాని సందర్భాలు ఉన్నాయి. అలాగే, సోషల్ మీడియా వెట్టింగ్ వంటి కఠిన నిబంధనలు కూడా వీసాకు అడ్డంకిగా మారాయి. ఇలాంటి కారణాలతో అమెరికా వర్సిటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో
వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో
” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో
ఎదురు తిరిగిన సంజనా.. నాగ్ సీరియస్! హౌస్ డోర్స్ ఓపెన్ వీడియో
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
