Bangladesh: బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని నిరసిస్తూ ఢాకా, చిట్టగాంగ్‌లలో లక్షల మంది హిందువులు, బుద్ధిస్ట్​లు, క్రిస్టియన్లు ప్రదర్శనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. వేల సంఖ్యలో ముస్లిం ప్రదర్శనకారులు కూడా వీరికి సంఘీభావంగా ఆందోళనలో పాల్గొన్నారు. చిట్టగాంగ్‌లో నిర్వహించిన ప్రదర్శనలో దాదాపు ఏడు లక్షల మంది హాజరైనట్లు అంచనా.

Bangladesh: బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!

|

Updated on: Aug 14, 2024 | 1:22 PM

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని నిరసిస్తూ ఢాకా, చిట్టగాంగ్‌లలో లక్షల మంది హిందువులు, బుద్ధిస్ట్​లు, క్రిస్టియన్లు ప్రదర్శనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. వేల సంఖ్యలో ముస్లిం ప్రదర్శనకారులు కూడా వీరికి సంఘీభావంగా ఆందోళనలో పాల్గొన్నారు. చిట్టగాంగ్‌లో నిర్వహించిన ప్రదర్శనలో దాదాపు ఏడు లక్షల మంది హాజరైనట్లు అంచనా. మరోవైపు అమెరికాలోనూ ‘బంగ్లాదేశ్​లోని హిందువులను రక్షించండి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 300 ఇండియన్-అమెరికన్స్​, బంగ్లాదేశ్​కు చెందిన హిందువులు ఇందులో పాల్గొన్నారు. అంతర్జాతీయ సరిహద్దు ద్వారా భారతదేశంలోకి అక్రమంగా చొరబడాలని ప్రయత్నించిన 11 మంది బంగ్లాదేశ్‌ పౌరుల్ని సరిహద్దు భద్రత దళం బీఎస్‌ఎఫ్‌ బలగాలు అడ్డుకున్నాయి. బెంగాల్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల ద్వారా వచ్చేందుకు చూసిన వీరందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించాయి. అనంతరం చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత రాష్ట్ర పోలీసులకు అప్పగించారు. 4,096 కి.మీ. భారత్‌-బంగ్లా సరిహద్దు పరిస్థితిపై అధికారులు సమీక్ష నిర్వహించి, చొరబాట్లను అడ్డుకునే చర్యలపై చర్చించారు. పొరుగుదేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులకు రక్షణ కల్పించడం, చొరబాట్లను అడ్డుకోవడంపై బంగ్లాదేశ్‌ సరిహద్దు దళం (బీజీబీ) అధికారులతోనూ మాట్లాడారు. దీనికోసం కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటుచేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
ఆ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న వారికి షాక్! ఈఎంఐ మరింత భారం..

బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!

మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు

కోల్‌కతా డాక్టర్ ఘటనలో విస్తుగొలిపే వాస్తవాలు.. ఉన్మాది ఒక్కడేనా

సకల భోగాలు వదిలి సాధారణ సాదువుగా మారి పీఠాధిపతి..!

ఆర్మేనియాలో ప్రకాశం జిల్లా యువకుడు అనుమానాస్పద మృతి

పీఎం కిసాన్‌ 18వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా? దరఖాస్తు చేయడం ఎలా

మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..

ఆ స్టార్ డైరెక్టర్‌తో సమంత డేటింగ్..! మరోసారి ప్రేమలో పడిందా..?

సికింద్రాబాద్‌ నుంచి... గోవాకు డైరెక్ట్ ట్రైన్
సికింద్రాబాద్‌ నుంచి... గోవాకు డైరెక్ట్ ట్రైన్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.

ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..

ఉదయం నిద్ర లేచిన వెంటనే మీకు తలనొప్పిగా ఉంటోందా.? అయితే జాగ్రత్త!

ఖుషీ ఖుషీగా అరటి రైతులు.. అసలు కారణం ఇదే.! పెద్ద ఎత్తున దిగుమతి..

ద్రోణి ఎఫెక్ట్.! ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.! మరోసారి ఆంక్షలు..

గుండెకు బ్యాండ్‌ ఎయిడ్‌.! వానపాముల నుంచి స్ఫూర్తి శాస్త్రేవేత్తలు