India-China: భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
యుద్ధం చేయాలంటే.. తుపాకీలు, బాంబులు అక్కర్లేదు. అందులోనూ అణుబాంబులు అసలే అవసరం లేదు. వాటర్ ఉంటే చాలు.. దానినే బాంబ్ లా ప్రయోగించి శత్రువును నాశనం చేయచ్చు. మంచీ, మానవత్వం మచ్చుకైనా లేని వాళ్లు మాత్రమే ఇలా చేయగలరు. చైనా ఈ విషయంలో రెండు ఆకులు ఎక్కువే తింది. అందుకే మనపై వాటర్ బాంబ్ ను ప్రయోగించడానికి రెడీ అయ్యింది. దీనికి బ్రహ్మపుత్ర నదిని అడ్డం పెట్టుకుంది.
యుద్ధం చేయాలంటే.. తుపాకీలు, బాంబులు అక్కర్లేదు. అందులోనూ అణుబాంబులు అసలే అవసరం లేదు. వాటర్ ఉంటే చాలు.. దానినే బాంబ్ లా ప్రయోగించి శత్రువును నాశనం చేయచ్చు. మంచీ, మానవత్వం మచ్చుకైనా లేని వాళ్లు మాత్రమే ఇలా చేయగలరు. చైనా ఈ విషయంలో రెండు ఆకులు ఎక్కువే తింది. అందుకే మనపై వాటర్ బాంబ్ ను ప్రయోగించడానికి రెడీ అయ్యింది. దీనికి బ్రహ్మపుత్ర నదిని అడ్డం పెట్టుకుంది. ఛాన్స్ దొరికితే చాలు మనపై విషం కక్కడానికి డ్రాగన్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అందుకే కావాలని సరిహద్దుల్లో మనతో తగాదా పెట్టుకుంటుంది. మనల్ని రెచ్చగొట్టేలా కవ్విస్తుంది. యుద్ధం వస్తే పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండడానికి బోర్డర్ లో పలు నిర్మాణాలను చేపట్టింది. ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్.. అంటే ASPI వాళ్లు ఇచ్చిన ఓ రిపోర్ట్ ను చూస్తే.. బ్రహ్మపుత్ర నది ద్వారా మనపై వాటర్ బాంబ్ ప్రయోగించే విషయంలో డ్రాగన్ కుయుక్తులు, కంత్రీ బుద్దులు ఎలా ఉంటాయో మరోసారి తెలుస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.