Joe Biden: ప్రపంచ దేశాలకు 8 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు... ( వీడియో )
Joe Biden

Joe Biden: ప్రపంచ దేశాలకు 8 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు… ( వీడియో )

|

May 19, 2021 | 9:52 AM

Joe Biden: ప్రపంచ దేశాలకు వచ్చే ఆరు వారాల్లోగా 8 కోట్ల కొవిడ్ టీకాలు అందించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. కొవిడ్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు...