Joker Attacke: లోకల్ ట్రైన్‌లో దారుణం.. జోకర్ మాస్క్‌తో దాడి !! ఆ తర్వాత ?? వీడియో
జపాన్ లోకల్ ట్రాయిన్‌లో దారుణం జరిగింది. జోకర్ మాస్క్ ధరించి వచ్చి ఓ యువకుడు ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు. టోక్యోలో ఓ ఎక్సైప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది.
జపాన్ లోకల్ ట్రాయిన్‌లో దారుణం జరిగింది. జోకర్ మాస్క్ ధరించి వచ్చి ఓ యువకుడు ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు. టోక్యోలో ఓ ఎక్సైప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. ఘటనలో 17 మంది గాయపడినట్లు తెలిసింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడి చేసిన వ్యక్తి బాట్‌మాన్ జోకర్ దుస్తులలో ఉన్నాడు. అకస్మాత్తుగా రైలులోకి వచ్చిన దుండగుడు ప్రయాణికులపై కత్తితో దాడి చేయడం మొదలు పెట్టాడు. ప్రయాణికులపై దాడి చేసిన అంతరం పెట్రోల్ పోసి బోగీని తగలబెట్టాడు. ట్విట్టరల్ అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో… ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రైలు కోచ్ నుండి పారిపోతు కనిపించారు. కొద్దిసేపటి తర్వాత రైలు కోచ్‌లో నుంచి మంటలు రావడం మొదలయ్యాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఈ స్ట్రీట్ ఫుడ్ ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు..! వీడియో
Chiranjeevi: దెయ్యం లుక్‌లో మెగాస్టార్.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో..