Running Car: రన్నింగ్ కారు టైర్‌నే మార్చేశారు.. అది ఎలాగో చూడండి.! గిన్నిస్ రికార్డు..
ఎవరూ చెయ్యలేనిది చేస్తే... ఆ కిక్కే వేరు కదా. అందులోనూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నమోదైతే... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ వెరైటీ ఫీటే చేసి,
ఎవరూ చెయ్యలేనిది చేస్తే… ఆ కిక్కే వేరు కదా. అందులోనూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నమోదైతే… ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ వెరైటీ ఫీటే చేసి, గిన్నిస్ రికార్డు సృష్టించారు ఇద్దరు ఇటాలియన్లు. ఇటలీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు షోలో ఇద్దరు ఇటాలియన్ వ్యక్తులు కదులుతున్న వాహనంలో ఉండే టైరు మార్చి రికార్డు సృష్టించారు. అయితే ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే.. ఆ కారు ఒక సైడ్‌కు బెండ్ అయిన సమయంలోనే ఈ ఫీట్ చేశారు. ముందుగా ఓ కారులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులోకి ఓ వ్యక్తి కారు ఎత్తైన రార్డ్‌పైకి పోనిచ్చి, కారును మొత్తాన్ని వన్‌సైడ్‌కు బెండ్ చేశాడు. అలా బెండైన వెంటనే మరో వ్యక్తి ఆ కారు కిటికిలో నుంచి బయటకు వచ్చి, కారు ముందు బ్యానెట్‌పై పడుకుని టైర్‌ను ఇప్పేసి, స్టెపినీగా ఉన్న మరో టైర్‌ను అమర్చాడు. అదీ కూడా కేవలం ఒక నిమిషం 17 సెకన్ల వ్యవధిలో మార్చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

