సర్వ్ చేయడానికి వచ్చిన సమయంలో వికృత చేష్టలు.. అంతరంగిక భాగాలను ఫొటోలు
వృద్ధుడు తన దగ్గరకు సర్వ్ చేయడానికి వచ్చిన ఎయిర్ హోస్టెస్ అంతరంగిక భాగాలను ఫొటోలుగా చిత్రీకరించిన ఘటన వెలుగు చూసింది. ఈ నెల 2న ఢిల్లీ నుంచి ముంబై వెళుతున్న స్పైస్ జెట్ ఫ్లయిట్ ఎస్ జీ 157లో ఇది చోటు చేసుకుంది. ఓ వ్లాగర్ ఈ విషయాన్ని బయట పెట్టారు. సీ సీటులో కూర్చున్న వృద్ధుడు ఎయిర్ హోస్టెస్ ను ఫొటోలు తీయడాన్ని గమనించి, విషయం ఆమెకు తెలియజేశాడు. సర్వ్ చేయడానికి వచ్చిన సమయంలో ఎయిర్ హోస్టెస్ ప్యాంట్ కింది నుంచి చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
వృద్ధుడు తన దగ్గరకు సర్వ్ చేయడానికి వచ్చిన ఎయిర్ హోస్టెస్ అంతరంగిక భాగాలను ఫొటోలుగా చిత్రీకరించిన ఘటన వెలుగు చూసింది. ఈ నెల 2న ఢిల్లీ నుంచి ముంబై వెళుతున్న స్పైస్ జెట్ ఫ్లయిట్ ఎస్ జీ 157లో ఇది చోటు చేసుకుంది. ఓ వ్లాగర్ ఈ విషయాన్ని బయట పెట్టారు. సీ సీటులో కూర్చున్న వృద్ధుడు ఎయిర్ హోస్టెస్ ను ఫొటోలు తీయడాన్ని గమనించి, విషయం ఆమెకు తెలియజేశాడు. సర్వ్ చేయడానికి వచ్చిన సమయంలో ఎయిర్ హోస్టెస్ ప్యాంట్ కింది నుంచి చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. విషయం ఎయిర్ హోస్టెస్ కు సహ ప్రయాణికుడు తెలియజేయడంతో.. ఫొటోలు తీసినట్టు తనకు కూడా అనిపించిందని ఆమె సైతం అభిప్రాయపడడంతో వృద్ధుడి ఫోన్ తనిఖీ చేశారు. అందులో ఎయిర్ హోస్టెస్ కు సంబంధించి అసభ్యకర ఫొటోలు, వీడియో కనిపించాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీలో RC అక్కర్లేదు.. డ్రైవింగ్ లైసెన్స్‌తో పన్లేదు
హై హై నాయకా !! మేకల మందపై కోతి.. గేదెలపై కుక్క సవారీ
ఆ నర్స్ వెనుక మరో రూపం.. అతి భయంకరంగా..
మార్కెట్లోకి కొత్త బాబా.. మేకులుంటే చాలు దోషం పోయినట్టే
కాలీఫ్లరవ్ కట్ చేస్తున్న మహిళకు ఊహించని షాక్ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

