మీ పిల్లలు తరచూ రోగాల బారిన పడుతున్నారా !! అయితే ఇలా చేయండి.. వీడియో
పిల్లలు సరైన ఆహారం తిన్నప్పుడే వారికి కావలసిన పోషకాలు అందుతాయి. లేదంటే రోగనిరోధక శక్తి తక్కువై తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటారు.
పిల్లలు సరైన ఆహారం తిన్నప్పుడే వారికి కావలసిన పోషకాలు అందుతాయి. లేదంటే రోగనిరోధక శక్తి తక్కువై తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటారు. అయితే పిల్లలకి ఎటువంటి ఆహారం ఇవ్వాలి అనేది ఒక సవాలుతో కూడుకున్న పనే. ఎందుకటే పిల్లలు కొన్ని ఆహార పదార్ధాలు తినడానికి ఇష్టపడరు. చాలావరకు అవైడ్ చేస్తారు. ముఖ్యంగా పిల్లలు చిరుతిళ్లను ఎక్కువగా ఇష్టపడతారు. పిల్లలు ఇష్ట పడేవిధంగా… వారికి చక్కని ఆరోగ్యాన్ని అందించే కొన్ని రకాల చిరు ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం. చిలగడదుంపలు అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. దీనిని మీరు కొంచెం ఆలివ్ నూనెలో వేయించి వాటికి జున్ను లేదా పనీర్ కలిపి వారికి తినిపించవచ్చు.
Also Watch:
ముమైత్ ఎలిమినేటెడ్.. వెక్కివెక్కి ఏడుస్తూ ఎమోషనల్.. వీడియో
రాధేశ్యామ్ ఫస్ట్ రివ్యూ !! క్లైమాక్స్ దద్దరిల్లిపోయింది అంతే !! వీడియో
ఏపీ టికెట్ రేట్ ఇష్యూ పై ప్రభాస్ స్ట్రాంగ్ కామెంట్స్ !! వీడియో
రిచా మెరుపు స్టంపింగ్.. షాక్ అవుతున్న ధోని ఫ్యాన్స్.. వీడియో
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

