Explainer: భారత్ లో డెంగ్యూ డేంజర్ బెల్స్ !! ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ??

|

Aug 24, 2024 | 12:19 PM

జ్వరమంటే మామూలు జ్వరం కాదు.. కొన్నిసార్లు ప్రాణాలను పొట్టనపెట్టుకునే జ్వరం. అది కాని వచ్చిందంటే.. నరకయాతన తప్పదు. అదే డెంగ్యూ జ్వరం. కరోనా తరువాత మన దేశాన్ని అంతగా భయపెడుతున్నది ఈ ఫీవరే. అసలు ఇది ఇంత పెనుముప్పుగా ఎందుకు మారింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ - WHO.. ఎందుకు డేంజర్ బెల్స్ మోగించింది?

జ్వరమంటే మామూలు జ్వరం కాదు.. కొన్నిసార్లు ప్రాణాలను పొట్టనపెట్టుకునే జ్వరం. అది కాని వచ్చిందంటే.. నరకయాతన తప్పదు. అదే డెంగ్యూ జ్వరం. కరోనా తరువాత మన దేశాన్ని అంతగా భయపెడుతున్నది ఈ ఫీవరే. అసలు ఇది ఇంత పెనుముప్పుగా ఎందుకు మారింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ – WHO.. ఎందుకు డేంజర్ బెల్స్ మోగించింది? ప్రజల ఆరోగ్యానికి సంబంధించి రాబోయే ప్రమాదాలను గుర్తించే వ్యవస్థ మన దగ్గర లేదా? ఇప్పటికీ ఈ విషయంలో మనం WHO పైనే ఆధారపడాల్సి వస్తోందా? మనదేశంతో పాటు దక్షిణాసియా దేశాల్లో డెంగ్యూ ఫీవరే.. మేజర్ హెల్త్ ప్రాబ్లమ్ గా.. మారుతోందా? ఎందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలో ఈ రకమైన జ్వరం కేసులు పెరుగుతున్నాయి? ఇది వర్షాకాలం ఎఫెక్టా? లేక దేశంలో మారుతున్న వాతావరణ మార్పుల ఫలితమా? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే.. వీటికి అంతుండదు. అసలు.. డెంగ్యూ జ్వరం.. ఎందుకు ఈ స్థాయిలో విజృంభిస్తోందో అర్థం చేసుకోవాలి. అలాగే దీనికి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఏమేరకు ఉన్నాయో చూద్దాం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రేపిస్టులను ఏ దేశంలో ఎలా శిక్షిస్తారు ??

TOP 9 ET News: వాట్ నాని !! పుష్ప2 మేకర్స్‌కే కౌంటరా ??

Follow us on