AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Global Summit Live: టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు చివరి రోజు.. లైవ్.

Anil kumar poka
|

Updated on: Feb 27, 2024 | 11:18 AM

Share

భారతదేశం నేడు ఏం ఆలోచిస్తోంది? మారుతున్న కాలంలో నవభారత ఆకాంక్షలేంటి? భారత్‌ తన శక్తితో అద్భుత ఫలితాలు సాధిస్తుందా ? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తుంది టీవీ9 నెట్‌వర్క్‌. అందుకోసం వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే సదస్సు చేపట్టుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా దేశవిదేశీ ప్రముఖులు హాజరయ్యారు. మంగళవారం సదస్సు చివర రోజు.

భారతదేశం నేడు ఏం ఆలోచిస్తోంది? మారుతున్న కాలంలో నవభారత ఆకాంక్షలేంటి? భారత్‌ తన శక్తితో అద్భుత ఫలితాలు సాధిస్తుందా ? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తుంది టీవీ9 నెట్‌వర్క్‌. అందుకోసం వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే సదస్సు చేపట్టుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా దేశవిదేశీ ప్రముఖులు హాజరయ్యారు. మంగళవారం సదస్సు చివర రోజు. ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె. పి నడ్డా, ఎఐఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ, బాబా రామ్‌దేవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పవన్ ఖేరా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, భూపేంద్ర యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, మోహన్ యాదవ్, మనోజ్ సిన్హా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.