సరికొత్త రవాణా విధానం !! ముంబయిలో వాటర్ టాక్సీ సర్వీసులు !! వీడియో

|

Jan 07, 2022 | 9:48 PM

వాణిజ్య రాజధాని ముంబయిలో త్వరలోనే సరికొత్త రవాణా విధానం అందుబాటులోకి రానుంది. 2022 జనవరి నుంచి నగరంలో వాటర్ టాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి.

వాణిజ్య రాజధాని ముంబయిలో త్వరలోనే సరికొత్త రవాణా విధానం అందుబాటులోకి రానుంది. 2022 జనవరి నుంచి నగరంలో వాటర్ టాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ ముంబయి తీరం నుంచి నుంచి నవీ ముంబయి మధ్య ఈ వాటర్ టాక్సీలు తిరగనున్నాయి. ఇప్పటికే మూడు సంస్థలు వాటర్ టాక్సీ సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తుందని సమాచారం.. కాగా త్వరలోనే మరో సంస్థ కూడా ఈ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి నవీ ముంబయి వరకు ఒక ప్రయాణికుడి నుంచి 1200 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు వసూలు చేయనున్నట్లు సమాచారం. జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ వరకు 750 రూపాయలు చార్జ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: ఇది మామూలు పిల్లికాదు !! ఖతర్నాక్‌.. ఏం చేసిందంటే ?? వీడియో

Big News Big Debate: పవన్‌కు ప్రేమతో !! ఏపీలో ఎన్నికల మూడ్‌ వచ్చేసిందా ?? లైవ్ వీడియో

గూగుల్‌లో మనం అత్యధికంగా సెర్చ్‌ చేసిన టాప్‌ 5 వంటకాలు ఇవే !! వీడియో

స్పైడర్‌ మాన్‌ బల్లి !! సోషల్‌ మీడియాలో ఫోటో హలచల్ !! వీడియో

ఇదేంది !! కిట్‌క్యాట్‌ చాక్లెట్‌ టమోటా కట్‌ !! వీడియో