కైలాసగిరి హిల్‌టాప్ పార్క్‌లో స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ రెడీ
దేశంలోనే అతిపొడవైన 55 మీటర్ల గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ విశాఖపట్నంలోని కైలాసగిరి హిల్‌టాప్ పార్క్‌లో రెడీ అయింది. ఈ కాంటిలీవర్ గ్లాస్ బ్రిడ్జ్ 7 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇక్కడి నుంచి సముద్ర తీరంతో పాటు నగరం మొత్తాన్ని చూడొచ్చు. ఈ బ్రిడ్జి, సాహస ప్రియులు, ప్రకృతి ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.
దేశంలోనే అతిపొడవైన 55 మీటర్ల గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ విశాఖపట్నంలోని కైలాసగిరి హిల్‌టాప్ పార్క్‌లో రెడీ అయింది. ఈ కాంటిలీవర్ గ్లాస్ బ్రిడ్జ్ 7 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇక్కడి నుంచి సముద్ర తీరంతో పాటు నగరం మొత్తాన్ని చూడొచ్చు. ఈ బ్రిడ్జి, సాహస ప్రియులు, ప్రకృతి ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ గ్లాస్ బ్రిడ్జిని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. సుత్తితో కొట్టినా కూడా పగలకుండా ఉండేలా సరికొత్త టెక్నాలజీని వినియోగించారని నిర్వహకులు చెప్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్దెకు అమ్మమ్మ, తాతయ్యలు !! కాన్సెప్ట్ ఏంటీ
యూరియా కొరత.. అదుపు తప్పుతున్న రైతుల ఆగ్రహం
వైరల్ ఫీవర్స్‌తో పాటు, డెంగ్యూ కేసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

