యూరియా కొరత.. అదుపు తప్పుతున్న రైతుల ఆగ్రహం
తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు తారాస్థాయికి చేరాయి. పలు చోట్ల యూరియా స్టాక్ లేకపోవడంతో ఆగ్రహం చెందిన అన్నదాతలు.. ఎరువుల కావాలంటూ రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. యూరియా విక్రయ కేంద్రంపై రైతులు రాళ్లదాడి చేశారు.
తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు తారాస్థాయికి చేరాయి. పలు చోట్ల యూరియా స్టాక్ లేకపోవడంతో ఆగ్రహం చెందిన అన్నదాతలు.. ఎరువుల కావాలంటూ రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. యూరియా విక్రయ కేంద్రంపై రైతులు రాళ్లదాడి చేశారు. దుకాణం ముందు కర్రలతో నిప్పు పెట్టి నిరసన తెలిపిన రైతులు, యూరియా దుకాణం బోర్డును చించేశారు. వెంటనే యూరియా పంపిణీ చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ ఫీవర్స్‌తో పాటు, డెంగ్యూ కేసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Heavy Floods: ఉత్తరాదిని వణికిస్తున్న వరుణుడు
స్కూలుపై దావా వేసిన దొంగ.. నెలకి లక్షన్నర కట్టాలన్న కోర్టు
Ghaati: ఘాటీతో.. క్రిష్, అనుష్క గట్టెక్కుతారా? హిట్టా..? ఫట్టా..?
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము

