గ్రామ‌స్తులందరికీ మోమోస్‌తో యూట్యూబ‌ర్ విందు

|

Jul 22, 2023 | 9:52 AM

కొంద‌రు త‌మ‌కు తోచినంతలో చిన్న సాయం చేయ‌డం, భ‌రోసాగా నిల‌వ‌డం వంటి ప‌నులు చేసి ప‌లువురి ముఖాల్లో న‌వ్వులు పూయిస్తుంటారు. యూట్యూబ‌ర్ అశ్వ‌ని థాపా ఇలాంటి ప‌నితోనే నెటిజ‌న్ల ప్ర‌శంసలు అందుకున్నాడు. ఉత్త‌రాఖండ్‌లోని బుర‌న్‌స్కంద గ్రామంలో త‌న ప్ర‌యాణం గురించి అశ్వ‌ని షేర్ చేసిన గ్లింప్స్ నెటిజ‌న్ల‌ను ఆకట్టుకుంటుంది.