Petrol Free: రూ.లక్ష విలువైన పెట్రోల్ ఫ్రీ.. యూట్యూబర్ క్రేజీ ఆఫర్..! ఎక్కడో తెలుసా..?
అసలే దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు సామాన్యులకు మోయలేని భారంగా మారాయి. లీటర్ పెట్రోల్,డీజిల్ ధర ఇప్పటికే సెంచరీ దాటేసింది. వీటిని అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నప్పటికీ..
అసలే దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు సామాన్యులకు మోయలేని భారంగా మారాయి. లీటర్ పెట్రోల్,డీజిల్ ధర ఇప్పటికే సెంచరీ దాటేసింది. వీటిని అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం కోసం పెద్దగా తగ్గించటం లేదు. తాజాగా రెండు రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం వీటిపై విధిస్తున్న సుంకాన్ని కూడా కొంత మేర తగ్గించింది.క్రేజీ ఎక్స్ వైజెడ్ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న అమిత్ ప్రజలకు రూ. లక్ష విలువైన పెట్రోల్ ఉచితంగా ఇస్తానంటూ ప్రకటించాడు. షాకింగ్ ఉంది కదూ.. కానీ ఇది నిజమే. అయితే, ఇందులో ఒక చిన్న మెలిక కూడా ఉంది. అదేంటంటే.. తన వీడియోను వైరల్ చేస్తానని సదరు వ్యక్తి అకౌంట్ సబ్ స్కైబర్లు హామీ ఇవ్వాలని అన్నాడు. అలా చేస్తేనే లక్ష రూపాయలు విలువైన ఫ్యూయల్ ఉచితంగా అందిస్తానన్నాడు. ఫాలోవర్లు దీనికి ఓకే అనటంతో అతడు ఫ్రీ పెట్రోల్ ఆఫర్ చేశాడు. అటు, అతని ఫాలోవర్లు సైతం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అతను చేసిన ఈ వీడియోను వైరల్ చేశారు. పెట్రోల్ బంకులో స్వయంగా అతనే అందరికీ పెట్రోల్ నింపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోకు ఏకంగా 40 లక్షల వ్యూవ్స్ వచ్చాయి. అమిత్ చేసిన ఈ క్రేజీ పనికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో పాటు అతని ఛానల్ కు రీచ్ కూడా పెరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

