లోకల్ ట్రైన్‌లో వెళ్తుండగా స్తంభాన్ని ఢీకొని కుప్పకూలిన యువకుడు !!

Updated on: Jun 28, 2022 | 10:44 AM

ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొంత మంది ప్రయాణికులు.. రైలులో రద్దీ ఉండటం వలన బయటవైపు వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. కల్వా, థానే స్టేషన్‌ల మధ్య రైలు ప్రయాణిస్తుంది.

ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొంత మంది ప్రయాణికులు.. రైలులో రద్దీ ఉండటం వలన బయటవైపు వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. కల్వా, థానే స్టేషన్‌ల మధ్య రైలు ప్రయాణిస్తుంది. ఇంతలో ఓ యువకుడికి స్తంభం బలంగా తాకింది. దీంతో అతను కుప్పకూలిపడిపోయాడు. కాగా, కింద పడిన వ్యక్తి.. కాల్వ ప్రాంతంలోని భాస్కర్ నగర్‌కు చెందిన డానిష్ హుస్సేన్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాల్వా వద్ద సమీపంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రికి తరలించినట్లు జీఆర్పి పోలీసులు తెలిపారు. అతడికి కాలు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రైన్‌ నుంచి కిందపడబోయిన యువతి.. సీన్‌ కట్‌ చేస్తే

పొగరాయుళ్లకు షాకింగ్ న్యూస్‌.. స్మోకింగ్‌ చేస్తే ఆ నష్టం కూడా.. పరిశోధనలో తేలిన కొత్త విషయం

మద్యం మత్తులో వరుడు చేసిన పనికి అంతా షాక్.. వధువుతో చేయాల్సింది.. పక్క అమ్మాయితో !!

Cricket: పొట్టకూటి కోసం చెప్పులు అమ్ముతోన్న ఐసీసీ మాజీ అంపైర్‌

పూజ ధ్యాసలో పడి కృష్ణుడి విగ్రహం మింగిని వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??

 

Published on: Jun 28, 2022 10:26 AM
Follow Us