woman love protest: యువతి ప్రేమ పోరాటం.. వస్త్రదుకాణంలో వినూత్న నిరసన.. చివరకు..
ఒకరిని ప్రేమించి, మరొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ ప్రబుద్ధుడు. బ్రతుకుతెరువు కోసం తనవద్ద పనిలో చేరిన యువతిపై ప్రేమ ఒలకబోసాడు.. మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.
ఒకరిని ప్రేమించి, మరొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ ప్రబుద్ధుడు. బ్రతుకుతెరువు కోసం తనవద్ద పనిలో చేరిన యువతిపై ప్రేమ ఒలకబోసాడు.. మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. తీరా పెళ్లి విషయం ఎత్తే సరికి ప్లేటు ఫిరాయించాడు.. దాంతో న్యాయం కోసం నిరసన చేపట్టింది సదరు యువతి. వివరాల్లోకి వెళ్తే… చెన్నై, తేని జిల్లాలోని గణపతి సిల్క్స్ షోరూమ్ యజమాని కుమారుడు మురుగన్, తమ దుకాణంలో పనిచేసే యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి మురుగన్ ప్లేటు ఫిరాయించాడు. మరో యువతితో నిశ్చితార్థానికి సిద్ధమయ్యాడు. ఎక్కువ చేస్తే తనతో ఏకాంతంగా గడిపిన వీడియోలు నెట్‌లో పెడతానని బెదిరించాడు. దాంతో యువతి పోలీసులకు తన గోడు వెల్లబోసుకుంది. అయినా పోలీసులు స్పందించకపోవడంతో యువతి వస్త్ర దుకాణంలో నిరాహారా దీక్ష చేపట్టింది. ఈ బట్టల షాపుకు ఎవరూ రావద్దని, తనకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో నిరసనకు దిగింది. యువతికి న్యాయం చేయాలంటూ మహిళా సంఘాలు అండగా నిలిచాయి. ఇప్పుడు ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!