Woman Dance in Metro: మెట్రో రైల్లో యువతి డాన్స్..! ఈ అమ్మాయి గట్స్ వేరే లెవల్ అంటున్న నెటిజనం..
మెట్రోరైళ్లో ఓ అమ్మాయి సందడి చేసింది. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ‘జిగల్ జిగల్’ డ్యాన్స్ ఛాలెంజ్ ఇప్పుడు అందరినీ ఓ ఊపు ఊపేస్తోంది…తాజాగా ఢిల్లీ మెట్రోలో దీన్ని ప్రదర్శించడం
మెట్రోరైళ్లో ఓ అమ్మాయి సందడి చేసింది. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ‘జిగల్ జిగల్’ డ్యాన్స్ ఛాలెంజ్ ఇప్పుడు అందరినీ ఓ ఊపు ఊపేస్తోంది…తాజాగా ఢిల్లీ మెట్రోలో దీన్ని ప్రదర్శించడం ద్వారా ఓ లేడీ ఈ జిగల్ జిగల్ ఛాలెంజ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ వీడియోను కాశీకబస్సి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందులో డాన్స్ చేసిన యువతి ఓ ‘నటి, మోడల్, డ్యాన్సర్,సింగర్’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెడ్-పోల్కా డాట్ జంప్‌సూట్ ధరించిన ఒక మహిళ ఢిల్లీ మెట్రోలో సూపర్‌గా డ్యాన్స్ చేసింది. అదంతా వీడియో తీసి మరీ తన ఇస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. పైగా దానికి ‘మై మనీ డోంట్ జిగిల్ జిగిల్’ అనే క్యాప్షన్ కూడా రాసింది. సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. వేలల్లో లైక్ చేస్తున్నారు. మహిళ నమ్మకాన్ని పలువురు ప్రశంసించారు. వీడియోకి నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. “మెట్రోలో డ్యాన్స్ చేయడానికి చాలా ధైర్యం కావాలి” అని ఒకరంటే.. “కాన్ఫిడెన్సీఈఈఈ” అని మరొకరు చేతులు పైకెత్తిన ఎమోజితో రాశారు. “గట్స్ లెవెల్ – ప్రో మాక్స్,” అంటూ మరొకరు పోస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!