బతికున్న కందిరీగను తిన్న యువకుడు..  ఆ తర్వాత అతని పరిస్థితికి ??

బతికున్న కందిరీగను తిన్న యువకుడు.. ఆ తర్వాత అతని పరిస్థితికి ??

Phani CH

|

Updated on: Jan 11, 2023 | 9:20 AM

కనబడిన ఏ పురుగునీ వదలరు ఈ చైనావాళ్లు. దొరికిన ప్రతి పురుగునీ, పామునీ తినడం.. అడ్డమైన రోగాలు పుట్టించి ప్రపంచంమీదకి వదలడం.. ఇదే వాళ్లపని.

కనబడిన ఏ పురుగునీ వదలరు ఈ చైనావాళ్లు. దొరికిన ప్రతి పురుగునీ, పామునీ తినడం.. అడ్డమైన రోగాలు పుట్టించి ప్రపంచంమీదకి వదలడం.. ఇదే వాళ్లపని. ఈ వీడియోలో చైనాకు చెందిన ఓ యువకుడు ఏకంగా కందిరీగను తిన్నాడు. ఆ తర్వాత అతని పరిస్థితి చూస్తే… ఓ రేంజ్‌లో మండిపడతారు. పైగా ఇలాంటి సాహసం ఎవరూ చేయకండి.. మీరూ నాలాగే బాధపడతారు అంటూ సూక్తి ఒకటి.. ఈ యువకుడు చాప్‌స్టిక్‌తో కందిరీగను పట్టుకున్నాడు. ఓ వైపు భయపడుతున్నట్లు చేస్తూనే కందిరీగను నోట్లో పెట్టుకున్నాడు. కందిరీగ కాటు తీవ్రంగా వుంటుంది. దానిని తింటున్న క్రమంలో అది కుట్టినట్టుంది. దీంతో ఆ యువకుడి నోరు కాస్తా విక్రమ్‌ నటించిన ఐ సినిమాలో విలన్‌లా అయిపోయింది పరిస్థితి. పైగా ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసాడు. కాగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన జనం రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రయాణికులకు వింత అనుభూతి.. నీటి అడుగున మెట్రో పరుగులు

ఏనుగుపై స్వారీ చేస్తున్న వ్యక్తిపై పెద్దపులి దాడి.. షాకింగ్ వీడియో

మొసలికే చుక్కలు చూపించిన శునకం.. పారిపోతున్నా వదల్లేదుగా

కొండ చిలువను అలా పట్టేశావేంట్రా బాబూ.. షాకింగ్‌ వీడియో

ఇండియాలో ఏం జరగుతుందో చెప్పేసిన చిన్నారులు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

 

Published on: Jan 11, 2023 09:20 AM